Weather Update. The Meteorological Department has warned that there is a possibility of heavy rains in several districts of the state for two days. After that, it has said that the rains are likely to gradually decrease. However, it has been estimated that there is a possibility of rains again in the last week of August. It has been stated that the state has currently recorded normal rainfall. It has been stated that there is a possibility of heavy rainfall by the end of the season.
రాష్ట్రంలో రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత క్రమేపి వర్షాల తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఆగస్ట్ చివరి వారంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు అయిందని.. సీజన్ ముగిసేలోగా అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
#weatherupdate
#weathernews
#telangana
Also Read
తెలంగాణ రాజకీయాల్లోకి బాలకృష్ణ ఎంట్రీ..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/is-balakrishna-eyeing-telangana-politics-447713.html?ref=DMDesc
కుంబ్లే విజన్, తెలంగాణ సంకల్పం.. లక్షన్నర మంది విద్యార్థులకు క్రీడా భవిష్యత్! :: https://telugu.oneindia.com/sports/kumble-vision-telangana-mission-sports-revolution-to-empower-1-5-lakh-students-446213.html?ref=DMDesc
పరిపాలనలో పూర్తిస్థాయిలో ఏఐ వినియోగం.. తెలంగాణా తొలిఅడుగు! :: https://telugu.oneindia.com/artificial-intelligence/telangana-as-a-state-fully-utilized-ai-in-administration-deputy-cm-expressed-his-wish-445265.html?ref=DMDesc